May 19, 2025
ప్రభాస్– ఓ నటుడి నుంచి దేశానికి వృద్ధిగా మారిన మహానుభావుడు తెలుగు సినీ పరిశ్రమలో ప్రభాస్ అనే పేరు ఓ గర్వకారణం. ఆయనని మేము బాహుబలి గా చూసాం, హీరోగా ఆదరించాం, కానీ ఇప్పుడాయనను దేశం మొత్తంగా రియల్ హీరో గా గౌరవిస్తోంది. ఎందుకంటే ఆయన చేసిన పని మాటలు కాదు – అభూతపూర్వమైన చర్య . ఆయన తన దేశాన్ని ప్రేమించడాన్ని, సేవ చేయాలనే తపనను కోట్లాది రూపాయల రూపంలో చూపారు. తాజాగా ప్రభాస్ ఒక అభినవ దాత గా ఎదిగి, భారత సైనికుల కోసం రూ. 1000 కోట్లు విలువైన బులెట్ ప్రూఫ్ జాకెట్లు , హెల్మెట్లు, మరియు ఇతర ప్రొటెక్షన్ గేర్లు విరాళంగా ఇవ్వడాన్ని ప్రకటించారు. ఇద…
Social Plugin