OpenAI ఇచ్చిన అద్భుత గిఫ్ట్! ఒక సంవత్సరం ఉచిత ChatGPT Go – నా డిజిటల్ ప్రయాణానికి కొత్త ఆరంభం
ఒక చిన్న వార్త, కానీ పెద్ద ఆనందం కొన్ని వార్తలు మన జీవితంలో నిజంగానే ఉత్సాహాన్ని నింపుతాయి. నిన్న రాత్రి అలాంటి ఒక వార్తే నాకు ఎదురైంది. OpenAI ప్రకటించింది — భారత వినియోగదారులందరికీ ChatGPT Go సబ్‌స్క్రిప్షన్‌ను ఒక సంవత్సరం పాటు ఉచితంగా ఇవ్వనుందని! ఇది 2025 నవంబర్ 4 నుంచి అందుబాటులోకి రానుంది నేను ఒక బ్లాగర్గానే కాదు, రోజూ ChatGPTని స్నేహితుడిలా ఉపయోగించే వ్యక్తిని. కంటెంట్ ఐడియాలు రాయడం, టాపిక్ రీసెర్చ్ చేయడం, సోషల్ మీడియా పోస్ట్‌లు ప్లాన్ చేయడం — ఇవన్నీ ChatGPTతోనే చేస్తుంటాను. కాబట్టి ఈ వార్త విన్న క్షణంలో నాకు నిజంగా “వావ్, ఇది నా…
Social Plugin