బాలయ్య రుద్రతాండవం మళ్లీ మొదలైంది! అఖండ 2 టీజర్ ఫ్యాన్స్‌కి ఊహించని ఉత్సాహాన్ని తీసుకువచ్చింది – మాస్ సినిమాలకి మళ్లీ పండుగ వేళ!
అఖండ 2 టీజర్: బాలయ్య రుద్రతాండవం! ⭐ శబ్దాన్ని చీల్చిన టీజర్ – బాలయ్య వేరే లెవెల్ టాలీవుడ్‌ను ఒకసారి కుదిపేసిన అఖండ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న అఖండ 2 టీజర్ తాజాగా విడుదలై భిమానులను ఉర్రూతలూగిస్తోంది. ఈ టీజర్ చూస్తే, మళ్లీ బాలయ్య (నందమూరి బాలకృష్ణ) రుద్రతాండవాన్ని తెరపై తిలకించేందుకు రెడీగా ఉన్నాడని స్పష్టమవుతోంది. పవర్ ప్యాక్డ్ డైలాగ్స్, బోయపాటి మార్క్ యాక్షన్, వెనుక నుంచి వచ్చే ఆ ఘోర సౌండ్ డిజైన్… ఇవన్నీ కలసి ఒక అద్భుత అనుభూతిని అందించాయి. 🔱 అఖండ బాలయ్య: ఆగ్రహమే ఆయుధం! ఈ టీజర్లో "ధర్మం కోసం దెయ్యమైనా నేనే" అనే బ…
Social Plugin