భారత మహిళల ఆరోగ్య రక్షణలో తమిళనాడు ముందడుగు – సర్వికల్ క్యాన్సర్‌కు ఉచిత HPV వ్యాక్సిన్‌తో నూతన యుగం ప్రారంభం!
మహిళల ఆరోగ్య చరిత్రలో తమిళనాడుకు కొత్త మైలురాయి తమిళనాడు ప్రభుత్వం దేశంలోనే మొదటిసారిగా మహిళల ప్రాణాలను కాపాడే దిశగా ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. సర్వికల్ క్యాన్సర్ ను నివారించడానికి కారణమయ్యే HPV (హ్యూమన్ పాపిలోమా వైరస్) వ్యాక్సిన్ ను 9 నుండి 14 సంవత్సరాల మధ్య ఉన్న బాలికలకు ఉచితంగా అందించనుంది. ఈ నిర్ణయం కేవలం వైద్యపరమైన ముందడుగు మాత్రమే కాదు, మహిళల భవిష్యత్తు ఆరోగ్యాన్ని రక్షించే ఒక సామాజిక విప్లవం కూడా. WHO నివేదిక ప్రకారం, ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా సుమారు 3 లక్షల మహిళలు సర్వికల్ క్యాన్సర్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. భ…
Social Plugin