తమిళనాడు నుండి పుట్టిన గ్రీన్ హైడ్రోజన్ విప్లవం ప్రపంచం మొత్తం పర్యావరణహితమైన ఇంధన మార్గాల కోసం ప్రయత్నిస్తున్న ఈ యుగంలో, తమిళనాడుకు చెందిన శాస్త్రవేత్త బేలూరు రామలింగం కార్తీక్ నేతృత్వంలో ఒక ప్రపంచ స్థాయి ఆవిష్కరణ వెలుగు చూసింది. ఆయన స్థాపించిన హాంక్ గ్యాస్ ప్రైవేట్ లిమిటెడ్ (HONC Gas Pvt. Ltd.) సంస్థ, శుద్ధి చేసిన నీటిని (Pure Water) ఇంధన వాయువుగా మార్చే అద్భుత సాంకేతికతను అభివృద్ధి చేసింది. ఈ వాయువుకు హాంక్ గ్యాస్ (HONC Gas) అని పేరు పెట్టారు. ఇది మన ఇళ్లలో వాడే ఎల్పీజీ సిలిండర్లకు (LPG Cylinders) మరియు ఇతర శిలాజ ఇంధనాలకు పర్యావరణ అనుకూ…
Social Plugin