లింక్ టచ్ చేస్తే ఖాతా ఖాళీ అవుతుంది SBI KYC పేరుతో WhatsApp సైబర్ మోసాలు దేశాన్ని వణికిస్తున్నాయి కొత్త APK లింక్ హెచ్చరిక
SBI KYC సైబర్ మోసాల హెచ్చరిక డిజిటల్ యుగంలో బ్యాంకింగ్ సేవలు ఎంత సులభమయ్యాయో, అంతే స్థాయిలో సైబర్ మోసాలు కూడా పెరిగిపోయాయి. ఒకప్పుడు ఫోన్ కాల్స్, ఫేక్ లాటరీలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. WhatsApp లింక్‌పై ఒక్కసారి టచ్ చేస్తే చాలు – బ్యాంక్ ఖాతాలోని డబ్బంతా క్షణాల్లో మాయమవుతోంది. ఇటీవల దేశవ్యాప్తంగా జరుగుతున్న SBI KYC Update పేరిట సైబర్ నేరాలు ప్రజల్ని హడలెత్తిస్తున్నాయి. సామాన్య ప్రజలే కాదు… జర్నలిస్టులు, ప్రభుత్వ అధికారులు, మంత్రులు ఉన్న WhatsApp గ్రూపుల వరకు సైబర్ కేటుగాళ్లు చొరబడటం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది…
Social Plugin