April 07, 2025
ఒక్కరోజు – మార్కెట్‌ను పూర్తిగా షేక్ చేసిన ఊగిసలాట ఏప్రిల్ 2025... చాలా మంది స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లను షాక్‌కు గురి చేసిన రోజు ఇది. డౌ జోన్స్ ఒక్కరోజులోనే 2,000 పాయింట్ల స్వింగ్ కనబరిచింది అంటే, అది మార్కెట్ చరిత్రలోనే అరుదైన సంఘటన. అలాంటి రోజు చూసినప్పుడు, మనందరినీ ప్రశ్నలు వేధించొచ్చు – ఇది ఇంకా పడుతుందా? కొనాలి? అమ్మాలి? అసలు ఎందుకు పడింది? అటువంటి సమయంలోనే, తీవ్ర స్థాయిలో ఉత్లాటానికి గురిచేసే వార్తలు , స్పెక్యులేషన్లు, సోషల్ మీడియాలో ట్రేడింగ్ సలహాలు ఓవర్‌లోడ్ అవుతాయి. కానీ పరిశీలిస్తే అసలు కారణం – అమెరికా ప్రభుత్…
Social Plugin