November 18, 2025
in#TeluguUpdates
iBomma అకస్మాత్తుగా మూతపడేలా ఏం జరిగింది? వ్యవస్థాపకుడు రవి అరెస్ట్ తర్వాత వెలుగులోకి వచ్చిన నిజాలు షాక్!
iBomma శాశ్వత ముగింపు రవి అరెస్ట్—పైరసీకి దెబ్బ తెలుగు సినిమా ప్రేక్షకులలో అత్యంత ప్రాచుర్యం పొందిన పైరసీ వెబ్సైట్ iBomma చివరకు కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసింది. దేశవ్యాప్తంగా ఎన్నో నెలలుగా సాగిన సైబర్ విచారణలో ప్రధాన నిర్వాహకుడు iBomma Founder రవి ను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ కేసు పెద్ద సంచలనంగా మారింది. విడుదలైన గంటల్లోనే సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, OTT కంటెంట్ ఉచితంగా అందుబాటులో ఉంచడం వల్ల iBomma తక్షణమే ప్రసిద్ధి చెందింది. కానీ అదే సమయంలో సినీ పరిశ్రమకు భారీ నష్టం , థియేటర్ కలెక్షన్లలో పడిపోవడం , పైరసీ వ్యాప్తి వంటి సమస్యలు పెర…
Social Plugin