November 19, 2025
in#TrendingLaw
సుప్రీంకోర్టు సంచలన తీర్పు బయటపెట్టింది! ఇకపై అక్రమ సంబంధం నేరం కాదు అనే నిర్ణయం దేశాన్ని షాక్కు గురిచేసింది!
దేశాన్ని కుదిపిన తీర్పు అక్రమ సంబంధం ఇక నేరం భారత సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన ఒక పెద్ద తీర్పు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దశాబ్దాలుగా IPC సెక్షన్ 497 ప్రకారం అక్రమ సంబంధం అంటే వివాహేతర సంబంధం — పురుషుడికి జైలు శిక్ష వచ్చే నేరంగా పరిగణించబడేది. అయితే ఇప్పుడు కోర్టు ఈ చట్టాన్ని పూర్తిగా రద్దు చేసింది. అంటే: ఇద్దరు పెద్దలు ఒప్పందంతో ఉన్న సంబంధాన్ని ఇకపై “క్రిమినల్ నేరం”గా ఎవరూ పరిగణించరు. ఇకపై: పోలీస్ కేసు ఉండదు అరెస్ట్ ఉండదు కోటు క్రిమినల్ విచారణ చేయదు జైలు శిక్ష కూడా ఉండదు కోర్టు దీన్ని వ్యక్తిగత స్వేచ్ఛ , సమాన హక్కులు , మహిళా…
Social Plugin