November 20, 2025
in#Venkateswara
డిసెంబర్ 30న వైకుంఠ ద్వారం తెరుచుకుంటుంది – టిటిడీ టోకెన్ రూల్స్, ప్రత్యేక ఉత్సవాలు, భక్తులకు సూపర్ గుడ్న్యూస్ వెల్లడించింది!
డిసెంబర్ 30న వైకుంఠ ద్వారం దర్శనం ప్రారంభం 2025 ధనుర్మాస శుద్ధ ఏకాదశి రోజున జరిగే వైకుంఠ ఏకాదశి ఈ సంవత్సరం డిసెంబర్ 30న వస్తోంది. ఈ రోజు తెల్లవారుజామున 3:00 గంటలకు తిరుమలలో వైకుంఠ ద్వారం (పరమపద ద్వారం) భక్తులకు తెరవబడుతుంది. సంవత్సరంలో ఒకసారి మాత్రమే తెరుచుకునే ఈ పవిత్ర ద్వార దర్శనం కోసం ఈసారి టిటిడీ భారీ ఏర్పాట్లు చేసింది. డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరుకు మొత్తం 10 రోజులు వైకుంఠ ద్వార దర్శనం అందుబాటులో ఉంటుంది. ఈ పది రోజుల్లో దాదాపు 8 లక్షల భక్తులు స్వామివారి దివ్య దర్శనం పొందేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. తిరుమల ఆలయం మొత్తం పూలతో, డె…
Social Plugin