డబ్బు పంపడం నుంచి డిజిటల్ విప్లవం వరకు కొన్ని సంవత్సరాల క్రితం వరకు, బిల్లులు చెల్లించడం లేదా డబ్బు పంపడం అంటే బ్యాంకు వెళ్లి క్యూలో నిలబడటం తప్ప వేరే మార్గం ఉండేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒక మొబైల్ యాప్ చాలు – కేవలం కొన్ని సెకన్లలో ఏ లావాదేవీ అయినా పూర్తవుతుంది. ఆ విప్లవాత్మక మార్పుకు నాంది పలికినది Paytm . పేటీఎం భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల విప్లవానికి మార్గదర్శి గా నిలిచింది. 2010లో ఒక సాధారణ మొబైల్ రీచార్జ్ ప్లాట్‌ఫారమ్‌గా ప్రారంభమైన ఇది, నేడు దేశ వ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులతో భారత Fintech శక్త…
Social Plugin