భారత్ గర్వకారణం – మహిళా ఆరోగ్యంలో చరిత్ర సృష్టించిన కేంద్ర ఆరోగ్య శాఖ మూడు గిన్నిస్ రికార్డులతో ప్రపంచాన్ని ఆకట్టుకుంది!
మహిళా ఆరోగ్యంలో నూతన చరిత్ర సృష్టించిన “స్వస్థ నారి, శక్తివంత కుటుంబ్ అభియాన్” భారత ఆరోగ్య రంగం మరో చారిత్రాత్మక ఘట్టాన్ని అందుకుంది. కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ చేపట్టిన “స్వస్థ నారి, శక్తివంత కుటుంబ్ అభియాన్ (Swasth Nari, Sashakt Parivar Abhiyaan)” కార్యక్రమం కింద భారత్ మూడు గిన్నిస్ వరల్డ్ రికార్డులు సృష్టించింది. ఈ ఘనత భారత మహిళల ఆరోగ్య చైతన్యం, ప్రజల భాగస్వామ్యం, మరియు ప్రభుత్వ ఆరోగ్య యజ్ఞాల విజయాన్ని ప్రతిబింబిస్తోంది. మహిళా ఆరోగ్యం కోసం ప్రారంభమైన మిషన్ ఈ కార్యక్రమం 2025 సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు దేశవ్…
Social Plugin