ఎగిప్ట్ పిరమిడ్ల క్రింద 6500 అడుగుల లోతులో కనుగొన్న అదృశ్య నగరం: శాస్త్రవేత్తల సరికొత్త ఆవిష్కరణతో ప్రాచీన నాగరికతల రహస్యాలు వెలుగులోకి!
పిరమిడ్ల క్రింద మరో ప్రపంచమా! ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధి చెందిన పురాతన నిర్మాణాలు, ఎగిప్ట్ పిరమిడ్లు అనేక శాస్త్రవేత్తలు , పరిశోధకులు ఆకర్షించాయి. Egypt వీటి నిర్మాణంలోని అసాధారణ గణిత శాస్త్రం , ఖగోళ సంబంధిత విశ్లేషణలు , సాంకేతికత పరిశోధనలు తో ఎగిప్ట్ పిరమిడ్ల గురించి ఎన్నో హద్దులలో పరిశోధనలు జరిగాయి. అయితే, తాజాగా ఒక అపూర్వమైన పరిశోధన ఫలితం ప్రకారం, ఈ పిరమిడ్ల క్రింద 6500 అడుగుల లోతులో ఉన్న ఒక అదృశ్య నగరం కనుగొనబడింది. ఇది కేవలం ఒకసాధారణ నిర్మాణం కాదు, పూర్తిగా అన్వేషణకు గురైన మునుపటి నాగరికత నుంచి సంబంధించిన ఒక నగరం. ఇది ఒ…
Social Plugin