November 21, 2025
in#ViralNews
అంగారకుడిపై నాసా కనుగొన్న మిస్టీరియస్ ఏలియన్ రాక్ ఎర్ర గ్రహంలో జీవం ఉన్నదన్న అనుమానాలకు భారీ బూస్ట్ ఇచ్చిన సంచలనం!
అంగారకుడిపై నాసా సంచలనం అంగారకుడిపై నాసా తాజాగా కనిపెట్టిన ఒక విచిత్రమైన రాయి ప్రపంచవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టిస్తోంది. పరిశోధకుల దృష్టిలో ఇది సాధారణ రాయి కాదు; ఆకృతి, పొరలు, మడతలు అన్నీ చూసేందుకు పూర్తిగా కృత్రిమ నిర్మాణాన్ని పోలి ఉన్నాయి. నాసా రోవర్ పంపిన హై-రిజల్యూషన్ చిత్రాల్లో ఈ “ఎలియన్ రాక్” స్పష్టంగా కనిపించడంతో శాస్త్రజగత్తు ఒక్కసారిగా కలవరపాటుకు గురైంది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో భారీ అలజడిని రేకెత్తిస్తోంది. “ఇది నిజంగా ఏలియన్ నాగరికత ఆధారం అయి ఉంటుందా?”, “ఇదే అంగారక చరిత్రను తిరగరాయనుందా?” అంటూ ప్రపంచం ప్రశ్నిస్తోంది. అంగారకుడి…
Social Plugin