February 07, 2026
భారీగా ప్రాణనష్టం – రాజధాని మొత్తం హై అలర్ట్‌లోకి ఇస్లామాబాద్: పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో చోటుచేసుకున్న ఘోర ఉగ్రవాద దాడి దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. నగర పరిధిలోని షెహజాద్ ప్రాంతంలో ఉన్న ఒక మసీదు సమీపంలో జరిగిన ఆత్మాహుతి బాంబు పేలుడు ప్రశాంత వాతావరణాన్ని ఒక్కసారిగా రక్తపాతంగా మార్చింది. ఈ దాడిలో అనేక మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా , మరో వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు . అధికారిక వర్గాల ప్రకారం, చికిత్స పొందుతున్న పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ ఘటనతో Islamabad Terror Attack Latest News , Paki…
Social Plugin