August 03, 2025
in#WorkFromHome
2025 BSNL తాజా సంచలనం – రూ.1కే అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకి 2GB డేటా, 100 SMSలు – స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా కొత్త ప్లాన్ ప్రారంభం!
🔔 BSNL రూ.1 Freedom Offer 4G వినియోగదారుల కోసం ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం BSNL (Bharat Sanchar Nigam Limited) తాజాగా ప్రకటించిన తాజా ఆఫర్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. నెలకు కేవలం రూ.1 చెల్లించి వినియోగదారులు అపరిమిత వాయిస్ కాల్స్ , రోజుకి 2 జీబీ 4G డేటా , 100 SMSలు పొందే అవకాశం ఈ ప్లాన్‌తో లభిస్తోంది. ఈ ప్లాన్‌ను 2025 ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేకంగా విడుదల చేశారు. 🌐 డిజిటల్ భారత్‌కు BSNL కొత్త ఆఫర్ తోడ్పాటు BSNL గత రెండు సంవత్సరాలుగా 4G సేవల విస్తరణపై దృష్టి సారిస్తోంది. Make in India టెక…
Social Plugin