May 05, 2025
in#TrainTicketRules
మే 1, 2025 నుండి చాలా మార్పులు వచ్చాయి మన డబ్బు వ్యవహారాలపై నేరుగా ప్రభావం చూపుతున్నాయి. ముందు తెల్సుకుని, సమయానికి అవసరమైన చర్యలు తీసుకోవడం ముఖ్యం.
మీ డబ్బు మరియు జీవితాన్ని ప్రభావితం చేసే మార్పులు మే 1, 2025 నుండి భారతదేశంలో ఎన్నో ముఖ్యమైన నియమాలు మారాయి . ఇవి మీ నిత్య వాడక ఖర్చులు, బ్యాంకింగ్ విధానాలు , మరియు ప్రయాణాలపై ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా ATM లావాదేవీలు, IRCTC రైలు టికెట్ బుకింగ్, బ్యాంక్ విలీనాలు, గ్యాస్ సిలిండర్ ధరలు, మరియు EMI చెల్లింపుల విషయాల్లో ముఖ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి.
Social Plugin